Showing posts with label FEASTIVALS. Show all posts
Showing posts with label FEASTIVALS. Show all posts

Friday, August 20, 2021

వరలక్ష్మి వ్రతం (సంపూర్ణ వ్రతకల్పం)

వరలక్ష్మి వ్రతం (సంపూర్ణ వ్రతకల్పం)


వరలక్ష్మి వ్రతం (సంపూర్ణ వ్రతకల్పం): ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అప్లైయిశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈ వ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం ప్రత విధానం, కధా, పూజా విధానం మీకోసం ...
 

వ్రత పూర్వ వృత్తాంతం: శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మీ వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు. ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురి వాదనలూ విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు. దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్టు రోగం ప్రాప్తించేటట్లు శపించింది ... చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాపవిమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమార స్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం పూర్వ చరిత్ర.
                        

వరలక్ష్మీ పూజా ప్రారంభం: పద్మాసరే పద్మకరే సర్వలో కైక పూజితే, నారాయణి ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా, క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే, సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే, వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి. తా || కమలాసనమందు కూర్చుండినదానవు, పద్మము చేత బట్టినదానవు, సకల జనులచే కొనియాడబడు విష్ణుదేవుని భార్యవు! పాలకడలి యందు బుట్టిన దాన దేవాసురలచే నమస్కరింపబడినదానవు, తామర పువ్వుల యందు నివసించు దానవునైన ఓ లక్ష్మీదేవి! నీవు మాయెడ నెల్లప్పుడును ప్రేమతో వుండి, నీవు మా? శాశ్వతముగా నుండుము- అని ధ్యానము చేయవలెను. పద్మాసరే పద్మకరే సర్వలో కైక పూజితే, నారాయణి ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా, క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే, సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే, వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి. వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి.


వ్రత విధానం: వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజ గదిని ఒక మూల మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని, పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని అమ్మవారి ఫోటోను మండపంలో వుంచాలి. తోరం ఇలా తయారు చేసుకోవాలి: తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచుకోవాలి.


కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, ఎర్రటి జాకెట్టు బట్ట, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరానికి అవసరమైన దారము. టెంకాయలు. దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, శనగలు.

పూజా విధానం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించిన తరువాత ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ: (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి) 
ఓం వారాయణాయ స్వాహా: (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి) ఓం మాధవాయ స్వాహా: (చేతిలో నీరు తీసుకుని స్వీకరిచాలి) 
ఓం గోవిందాయనమః (చేతులు కడుక్కోవాలి) 
ఓం విష్ణవేనమః (కళ్లు తుడుచుకోవాలి) 
ఓం మధుసూదనాయ నమః,                ఓం త్రివిక్రమాయ నమః, 
ఓం వామనాయ నమః,                          ఓం శ్రీధరాయ నమః, 
ఓం హృషీ కేశాయ నమః,                      ఓం పద్మనాభాయ నమః 
ఓం సంకర్షణాయ నమః,                       ఓం వాసుదేవాయ నమః, 
ఓం ప్రద్యుమ్నాయన                            ఓం అనిరుద్దాయ నమః, 
ఓం పురుషోత్తమాయ నమః,                  ఓం అధోక్షజాయన నమః, 
ఓం నారసింహాయ నమః,                      ఓం అచ్యుతాయ నమః, 
ఓం జనార్ధనాయ నవ                             ఓం ఉపేంద్రాయ నమః, 
ఓం హరయే నమః,                                 ఓం శ్రీ కృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః యేతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అనే శ్లోకాన్ని పఠిస్తూ నాలుగు అక్షతలను వెనక్కు వేసుకోవాలి. ఆ తరువాత ఈ కింది మంత్రం పఠిస్తూ ప్రాణాయామం చేయాలి.


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం మాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భవస్సురోమ్ ...... మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహుర్తె ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జుంబూ ద్వీపే భరతవర్ణే, భరతఖండే, మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ...... శ్రీశైలానికి వ్రతం చేసేవారి ఊరు ఏ దిక్కులో ఉందో, ఆ దీక్కుని ఈశాన్య మైతే , ఈశాన్యమని చెప్పాలి.) ప్రదేశే, కృష్ణా, కావేరీ మధ్య ప్రదేశే (ఏ నదుల మధ్య ప్రాతంలో వుంటే ఆ నదుల పేర్లు చెప్పాలి) స్వగృహే/ శోభన గృహే (సొంత ఇల్లయితే స్వగృహే అని అద్దె ఇల్లయితే శోభన గృహే అని చెప్పాలి) సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర సన్నిధౌ, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీవిరోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్ల పక్షే దశమ్యాయాం, భృగువాసరే శుభపక్ష త్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిధౌ, శ్రీమత్యా .... గోత్రస్య ..... శర్మణ: ధర్మపత్నీ శ్రీమతి గోత్రం ..... (గోత్రం పేరు) ..నామధేయవతి (మీ పేరు చెప్పుకోవాలి) అస్మాకం సహకుటుంబానాం క్షేమ, ధైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ, కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సత్సంతాన సౌభాగ్య ఫలప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య, శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోష శోపచార పూజాం కరిష్యే (అంటూ కుడి చేతి మధ్య వేలుతో నీటిని తాకాలి), 
    

కలశ పూజ: (పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గానీ, పంచపాత్రను గానీ తీసుకుని అందులో నీరు పోసి, అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడు వైపులా గంధాన్ని రాసి, కుంకుమను పెట్టాలి. ఈ విధంగా చేసి దానిపై కుడి చేయినుంచి కింది శ్లోకాన్ని పఠించాలి) కలశస్య ముఖే విష్ణు కంరే రుద్ర సమాశ్రితాః మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా: స్థితా, కుక్షౌతు స్సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదోస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు లక్ష్మీ పూజూర్ధం దురితక్షయకారకాః గంగేచ యమున చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచి భగవంతుడి పైన, పూజాద్రవ్యముల పైన , పూజచేయువారు తల పైన చల్లుకోవాలి. కలశపూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు పైన వుంచి, వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి. పూజ అనంతరము అక్షతలు తలమీద వేసుకోవాలి అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
 

వరలక్ష్మీ పూజ ప్రారంభం: ధ్యానస్తుతి: పద్మాసనే పద్మకరే సర్వలో కైక పూజితే నారయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా ధ్యానం: క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసురనమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించాలి)

ఆవాహనం: సర్వమంగళ మాంగల్యే విష్ణువక్ష స్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి (కలశం ముందు అక్షతలు వేయాలి)

రత్నసింహాసనం: సూర్యాయుత నిభ స్ఫూర్తె స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ స్త్రీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి), అర్ఘ్యం: శుధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దాస్యామితే దేవీ గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి. (ఉద్ధరిణెతో వీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్య పాత్రలో వేయాలి)
           

పాద్యం: సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

ఆచమనీయం: సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్షీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి (ఆర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి).

పంచామృత స్నానం: పయోదధిఘృతో పేతం శర్కరా మధు సంయుక్తం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద వేయాలి) శుదక స్నానం: గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం శుధోదక స్నానం మిదం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుదక స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కలు నీటిని కలశం మీద చిలకరించాలి) స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. (ఆర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)
   

వస్త్రం: సురార్చితాంఘియుగ లేదుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి ( అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి.)

ఆభరణం: కేయూరకంకణే దివ్యే హారనూపు మేఖలా: విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అభరణాని సమర్పయామి. (పుష్పాలు ఉంచాలి)

ఉపవీతం: తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఉపనవీతం సమర్పయామి. (దూదితో చేసిన సూత్రం చివరల్లో గంధం రాసి కలశానికి హారంలో అంటించాలి).

గంధం: కర్పూరాగరు కస్తురీ రోచనాది భిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి (కలశం పై గంధం చిలకరించాలి).

అక్షతలు: అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ స్తండులాన్ శుభాస్ హరిద్రాకుంకుమో పేతాన్ గృహ్యతామబ్ధి పుత్రకే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు వేయాలి).

పుష్పం: మల్లికా జాజి కుసుమై శృంపకై ర్వకుళైస్తథా శతపత్రైశ్చ కర్తా రై: పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పై: పూజయామి (అమ్మ వారి కలశం ముందు పుష్పం ఉంచాలి).

అథాంగపూజ: (పుష్పాలు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి) ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి, ఓం చపలాయై నమ: - జానునీ పూజయామి, ఓం పీతాంబరధరాయై నమ: - నాభిం పూజయామి, ఓం మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి, ఓం కంబుకంర్యై నమః -కంఠం పూజయామి, ఓం సుముఖయైనమః - ముఖం పూజయామి , ఓం సునేత్రాయైనమః - నేత్రోపూజయామి , ఓం రమాయైనమః - కర్టో పూజయామి, ఓం కమలాయైనమః శిరః పూజయామి, శ్రీ వరలక్ష్మ్యైనమః -సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రద్ధాయై ఓం బుద్ద్యె ఓం వాచే శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర


శతనామ పూజ: (పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి) (ప్రతి పేరునకు చివర 'నమ: 'అనుకొనవలెను) 
ఓం ప్రకృత్యై                                          ఓం కమలాయై     
ఓం వికృత్యై ఓం కాంతాయై                 ఓం విద్యాయై       
ఓం క్షమాయై                                       ఓం సర్వభూతహితప్రదాయై 
ఓం క్షీరోదార్ణవ సంభవాయై                ఓం అనుగ్రహప్రదాయై 
ఓం విభూత్యై                                        ఓం సురభ్యై           
ఓం అనఘాయై                                    ఓం పరమాత్మికాయై 
ఓం హరివల్లభాయై                              ఓం అశోకాయై 
ఓం పద్మాలయాయై                            ఓం అమృతాయై 
ఓం పద్మాయై                                       ఓం దీప్తాయై 
ఓం శుచ్యై                                             ఓం లోక శోక వినాశిన్యై 
ఓం స్వాహాయై                                     ఓం ధర్మ నిలయాయై 
ఓం స్వధాయై                                      ఓం కరుణాయై 
ఓం సుధాయై                                       ఓం లో కమాత్రే 
ఓం ధన్యాయై                                      ఓం పద్మ ప్రియాయై 
ఓం హిరణ్మయ్యై                                  ఓం పద్మహస్తాయై 
ఓం పద్మాక్ష్యై                                        ఓం నిత్యపుష్టాయై 
ఓం పద్మ సుందర్యై                            ఓం విభావర్యై 
ఓం పద్మోద్భవాయై                       ఓం ఆదిత్యై ఓం పద్మ ముఖియై 
ఓం పద్మనాభ ప్రియాయై                   ఓం దీప్తాయై 
ఓం రమాయై                                       ఓం వసుధాయై 
ఓం పద్మమాలాధరాయై                     ఓం వసుధారిణ్యై 
ఓం దేవ్యై ఓం లక్ష్మ్యై                           ఓం దిత్యై 
ఓం పద్మిన్యై                                        ఓం పద్మగంధిన్యై 
ఓం పుణ్యగంధాయై                             ఓం సుప్రసన్నాయై 
ఓం ప్రసాదాభిముఖియై                     ఓం ప్రభాయై 
ఓం చంద్రవదనాయై                          ఓం చంద్రాయై 
ఓం చంద్ర సహోదర్యై                       ఓం చతుర్భుజాయై 
ఓం చంద్రరూపాయై                            ఓం ఇందిరాయై 
ఓం ఇందుశీతలాయై                           ఓం ఆహ్లాదజనన్యై 
ఓం పుష్యై ఓం శివాయై                        ఓం శివకర్యై
ఓం సత్యై                                              ఓం విమలాయై 
ఓం విశ్వజనన్యై                                   ఓం తుష్టయే 
ఓం దారిద్ర్య నాశిన్యై                         ఓం ప్రీతి పుష్కరిణ్యై 
ఓం శాంతాయై                                     ఓం శుక్లమాల్యాంబరాయై 
ఓం శ్రియై ఓం భాస్కర్యై                      ఓం బిల్వనిలయాయై 
ఓం వరారోహాయై                                 ఓం యశస్విన్యై 
ఓం వసుంధరాయై                             ఓం ఉదారాంగాయై 
ఓం హరిణ్యై                                         ఓం హేమమాలిన్యై 
ఓం ధనధాన్యకర్యై                              ఓం సిద్ధయే 
ఓం స్త్రీణసౌమ్యాయై                           ఓం శుభప్రదాయై 
ఓం నృపవేశ్మగతానందాయై              ఓం వరలక్ష్మ్యైం 
ఓం వసుప్రదాయై                               ఓం శుభాయై 
ఓం హిరణ్య ప్రాకారాయై                     ఓం సముద్ర తనయాయై 
ఓం జయాయై                                      ఓం మంగళాయై 
ఓం దేవ్యై                                             ఓం విష్ణువక్ష స్థల స్థితాయై 
ఓం విష్ణుపత్న్యై                                   ఓం ప్రసన్నాక్ష్యై 
ఓం నారాయణ సమాశ్రితాయై           ఓం దారిద్ర్య ధ్వంసిన్యై 
ఓం దేవ్యై                                             ఓం సర్వోపద్రవ వారిణ్యై 
ఓం నవదుర్గాయై                                ఓం మహాకాళ్యై 
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై         ఓం త్రికాలజ్ఞాన సంపన్నా యై 
ఓం భువనేశ్వర్యై 
ఓం శ్రీ దేవ్యై లక్ష్మ్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ఇతి 


సమాప్తా ధూపం: దశాంగం గుగ్గులో పేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి శ్రీ వరలక్ష్మీ గృహాణత్వం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః - ధూపం సమర్పయామి! దీపం: ఘృతాక్తవర్తి సంయుక్త మంధకారవినాశకం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితాభవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం సమర్పయామి!

నైవేద్యం: నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం నానా భక్ష్య ఫలో పేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి! పానీయం: ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: పానీయం సమర్పయామి! తాంబూలం: పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి!

రాజనం: నీరాజనం మయానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాప్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి.
 

మంత్రపుష్పం: పద్మాసనే పద్మకరే సర్వలో కైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అష్టోత్తర మంత్రపుష్పం సమర్పయామి! 

ప్రదక్షిణ నమస్కారాన్: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే, ప్రదక్షిణం సమర్పయామి! నమస్తే లోకజననీ నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారామ్ సమర్పయామి! అథ తోరగ్రంధి పూజ కమలాయాయ నమః ప్రథమగ్రంధిం రమాయాయ నమ: ద్వితీయ గ్రంధిం పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి విశ్వజనన్యై నమః చతుర్ధ గ్రంధం పూజయామి మహాలక్ష్మ్యై నమః పంచము గ్రంధిం పూజయామి క్షీరాబ్ది తనయాయై నమః షష్టి గ్రంధం పూజయామి| విశ్వపాక్షిత్యై నమః సప్తమ గ్రంధం పూజయామి చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంధిం పూజయామి హరివల్లభాయై నమః నవమ గ్రంధిం పూజయామి పూజయామి ఈ క్రింది మంత్రము చదువుతూ కుడిచేతికి తోరం కట్టుకోవలసినది.
                  

తోర బంధన మంత్రం: బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే (ఈ మంత్రము పఠనము చేయుచు కుడిచేతికి తోరము కట్టుకొనవలయును)

వాయన విధి: ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదాశాపూరం వాయనం హి ద్విజాయతే! 

వాయనదానమంత్రం: ఇందిరా ప్రతిగృహ్లాతు ఇందిరా వైదదాతిచ ఇందిరాతార కోభాభ్యా మిందిరాయై నమో నమః! ఇతి పూజా విధానం సంపూర్ణం (పూజా విధానం సంపూర్ణం)

    

శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం: శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులరా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన ప్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనము పై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి "నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి" అని అడిగింది. అందుకా త్రినేత్రుడు “దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలి. "అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి "దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. "కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములలో రమణీయంగా ఉండేది. ఆపట్టణంలో చారుమతీ అనే ఒక బ్రహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.


వరలక్ష్మీ సాక్షాత్కారం: వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కారించింది. “ఓ చారుమతీ. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని" చెప్పి అంతర్ధానమైంది. చారుమతి చాలా సంతోషించింది. “హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలను పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది. "అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియ చెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని పనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహనికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపం పై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీ దేవిని సంకల్ప విధులతో “సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే "అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించుకన్నారు. (శక్తి కొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును జేయవచ్చును. అట్లు చేసినచో సర్వసౌభాగ్యములును కలిగి సుఖముగా నుందురు. ఈ కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల సుఖములు కలుగును.
  

మంగళహారతి: రమణికి మంగళమనరే. 
కమలనయనకు నిబురమణ మదకుంజరయానకూ 
సాధు సుకృత నిదానకు సిరులనింపు బింబాననకు కరకమలముక్త భక్తాభిమానికి ||రమణి ||
లలితపల్లవపాణికి నీలజలధర నిభవేణికి, 
జలలోచను రాణికి, సాధుగుణ శ్రేణికి 
కలుము లీనెడి మొలకనవ్వులు 
కులుకు కలికికి తలిరుబుణికి|| రమణికి || 
సారసదళ నేత్రకు సౌమ్యాధరకు కోభనగాత్రికి 
భూరికరుణా ధాత్రికి సమజీతామైత్రికి, 
సకల దురితాలవిత్రికి క్షీరసాగర పుత్రికి || రమణికి !! 
రమకు, పోషితాశ్రితలోకకు శ్రీఘ్రముగనీయవే రత్న వధూమణికి పోషితాశ్రితలోకాలకూ దురితావసదాహకు. శేష దాసాన సరోరుహ శ్రీకరవారి గమనలోలకు రమకు రమణికి మంగళమనరే.

Tuesday, August 10, 2021

Independence Day: History, importance and significance of the day -Speech and essay writingIndependence Day is both an occasion to celebrate and to remember the struggles of those who fought to give us this gift. It makes my heart beat with pride, to see the colors of Independence Day spreading happiness and great joys all around. May the glory of Independence Day be with your forever. Today we come together, Be the cause for the unity, Make it Beautiful day– Happy Independence Day!
 

Independence Day of India, which is celebrated religiously throughout the Country on the 15th of August every year, holds tremendous ground in the list of national days, since it reminds every Indian about the dawn of a new beginning, the beginning of an era of deliverance from the clutches of British colonialism of more than 200 years. It was on 15th August 1947 that India was declared independent from British colonialism, and the reins of control were handed over to the leaders of the Country.


On August 15, 1947 India had achieved independence after years of struggle. On this day, it ceased to be a colonial nation and secured full autonomy from the British that ruled over it for years. The day holds great significance in the heart of every Indian citizen living in India and abroad. We as Indians pay respect to all the leaders who fought bravely for our nation's freedom in the past.


On this day, the Prime Minister of India will hoist our tricolour flag at the Red Fort, Old Delhi. He will also deliver a speech to the nation as well. Independence day i.e. the 15th of August is declared as a national holiday which means every government office, post offices, banks and stores will remain shut.
 

While it is a celebratory annual occasion and a national holiday, wherein people hoist the national flag, wear colours signifying the tricolour, take part in many games and cultural programmes, it also coincides with the Partition of the country that brings back painful memories, given that India was severed on communal grounds, much to the dismay of many national leaders and ordinary citizens.
   

On 15 August 1947, when the first Prime Minister of independent India Pandit Jawaharlal Nehru, hoisted the national flag at the Lahori Gate of Red Fort in New Delhi, the Father of the Nation Mohandas Karamchand Gandhi fasted in Calcutta (now Kolkata). He is believed to have spent his time praying, fasting, spinning, and silently protesting the sectarian hatred that had taken over the country.


HISTORY OF INDIAN INDEPENDENCE DAY
History: India was ruled by the Britishers for many years. The East India Company ruled India for about 100 years. It was in 1757 when the East India Company won the battle of Plassey. It was after the win went the Company started exerting power over the India. Our nation had its rebellion against the foreign rule for the first time in 1957. The entire country united against British power. It was an unfortunate event as India was defeated back then but after that time. Indian rule was then passed to the British who ruled our country till India got its independence. Our nation faced a long campaign to gain independence.
   

Britain had weakened after the two world wars and began thinking of ending its rule in India. In 1947, the British government declared the transfer of all powers to India by June 1948, but continuing tensions and violence between Muslims and Hindus led to a consensus for the partition of India into two separate states. To deal with this, the British government proposed on June 3, 1947, that any constitution framed by the Constituent Assembly of India will not be applicable to parts of the country that refuse to accept it.
 

On the same day, a plan for partition was put into action by Lord Mountbatten- the then viceroy of India. Mountbatten’s plan was agreed to by both the Congress and the Muslim League. As new borders were drawn and the world map changed forever, between 300,000 and 500,000 people died on both sides.
  

On August 15, 1947, at midnight, India gained independence and was concluded by the iconic speech by Jawaharlal Nehru, “Tryst with destiny.” India's freedom struggle has always been an inspiration to the work as it was the most non-violent campaign in the world.


The great British rule over India came to an end with the powers transferred to the newly independent entities Pakistan and India. Lord Mountbatten became the first governor-general of the new Dominion of India and Jawaharlal Nehru became the first prime minister of Independent India. The Constituent Assembly that was set up in 1946 became the Parliament of Indian Dominion.
   

Significance: This day reminds us of all the sacrifices that were made by our freedom fighters in order to set India free from British rule. 15th August is a national holiday and the day is then celebrated with flag hoisting, parades and cultural events.
              

INDAIN NATIONL FLAG
The national flag is the depiction of a country’s social, economic and political values. A national flag of a country is a national honour. It carries the values on which the mere foundation of that nation depends. Indian National Flag is of utmost importance for the people of India and holds much spiritual value for them.


It is the roof under which the feeling of nationalism and patriotism flourishes. It represents the hopes and aspiration for the citizen of its country and a symbol of national pride. It is not just a piece of cloth, but a feeling of pride which helps the soldiers to sacrifice their lives just keep it flying high in the sky. "A flag is a necessity for all nations. Millions have died for it. It is no doubt a kind of idolatry which would be a sin to destroy. For, a flag represents an Ideal The unfurling of the Union Jack evokes in the English breast sentiments whose strength it is difficult to measure. The Stars and Stripes mean a world to the Americans. The Star and the Crescent will call forth the best bravery in Islam." "It will be necessary for us Indians Muslims, Christians Jews, Parsis, and all others to whom India is their home-to recognize a common flag to live and to die for." - Mahatma Gandhi
  

Who designed the flag of India? The design of the flag of India that was first presented in 1921 to Mahatma Gandhi, leader of the All-India Congress, was created by Pingali (or Pinglay) Venkayya. It consisted of the colours associated with the two principal religions, red for Hindus and green for Muslims. In India, the term "tricolour" refers to the Indian national flag. The National flag of India is a horizontal tricolor of Saffron colour shows courage, sacrifice, and renunciation. White colour shows truth and purity in thoughts and dark green is the symbol of life prosperity.


The Ashok Chakra can be seen on the Indian National flag, where it is rendered in a navy blue colour on a white background. The Ashoka Chakra has 24 spokes which inspire every Indian to work tirelessly for 24 hours.
       

The Ashoka Chakra is the depiction of the “Dharmachakra”; represented with 24 spokes. Ashok Chakra is also called the wheel of duty. Writing in his journal, Young India, Mahatma Gandhi first spoke about the need for an Indian flag in 1921. He proposed a flag with the charkha or spinning wheel at the centre. The idea of the spinning wheel was put forth by Lala Hansraj, and Gandhi commissioned Pingali Venkayya to design a flag on a red and green banner. The flag underwent some changes and became the official flag of the Congress at the 1931 meeting.
 

There are 24 spokes in the Ashoka Chakra which represents 24 qualities of a person. In other words, these spokes can be termed as the 24 religious paths made for humans. All the paths mentioned in the Ashok Chakra will lead any country on the path of progress. This is probably the reason that designers of our National Flag removed the Charkha from it and put the Ashok Chakra in the middle of the flag. The wheel is called the Ashoka Chakra because it appears on a number of edicts of Ashoka, the most prominent among which is the Lion Capital of Ashoka. 6. Each spoke on the chakra symbolises one principle of life and also the twenty-four hours in the day, which is why it is also called the 'Wheel of Time'.
  

Importance of Indian National Flag
National Flag is a symbol of freedom or self-rule. National Flag is a symbol of national pride. It is the symbol of the political development of India. It provides spiritual guidance to the people of India. It is a symbol of united India. It signifies the rule of self-governance of the Nation. The national flag reminds us of the courage and sacrifice of freedom fighters. It also teaches us to be grateful to Mother India for sustaining our needs. Our national flag is an inspiration to live in peace and harmony with all living beings. The flag displays as a symbol of National joy on National festivals.
  

Code of Conduct for National Flag:
Being a national symbol it is respected by every Indian. There are certain dos and don'ts laid down for common people regarding the Indian flag: When the National Flag is raised the saffron colour band should be at the top. No flag or emblem should be placed either above the National Flag or to its right. All other flags to be placed to the left of the National Flag if they are hung in a line. When the National Flag is carried out in a procession or parade, it shall be on the marching right or in front of the center of the line, if there is a line of other flags.


Normally the National Flag should be flown over important government buildings like the Rashtrapati Bhawan, the Parliament House, the Supreme Court of India, the High Courts, the Secretariats, the Commissioners' office, etc. The National Flag or any imitation of it must not be used for the purpose of trade, business, or profession. The National Flag should always be taken down in the evening at sunset.
 

Celebrations on Indian Independence Day: The national anthem is sung on this day, flag-rising ceremonies and drills are also conducted in every corner of the country. Indians make an effort to dress in a specific way to celebrate their nation and culture. Kite flying is another tradition that is followed on Independence Day with people of all age groups as participants.
  

It represents the freedom that we achieved on this day. The Prime Minister of our country hoists our flag at the Red Fort in Old Delhi. A parade with members of the army and police also takes place. A speech to the nation is delivered by the PM where he speaks on the country's accomplishments in all these years. The prime minister then delivers a televised address to the country, recounting the major accomplishments of India during the previous year and outlining future challenges and goals.
  

In 2007, APJ Abdul Kalam Inspiring Speech on India at European ParliamentAbdul Kalam India's Missile man and former president gave this inspiring speech on india. The speech would be one of the most memorable ones by Kalam. “i am reminded of the dream of the indian poet kaniyan poongundranar who articulated 3,000 years back in tamil classic Purananuru , he says “yaadhum oore yaavarum kelir” which means, which means, ‘I am a world citizen. Every citizen is my own kith and kin’. He said that 3000 years ago. Where there is righteousness in the heart. There is beauty in the character. When there is beauty in the character, There is harmony in the home. When there is harmony in the home, There is order in the nation. When there is order in the nation, There is peace in the world.’
        

All I desire for my country is happiness. Let me be the first person to wish you a special Happy Independence Day! Let's salute our great nation on its Independence Day! I hope you all feel grateful for the freedom you have and are proud of the nation you were born to. JAI HIND!